కమ్ముకొస్తున్న మేఘాలు.. రాలని వాన చినుకులు.. తెలంగాణకు ఎల్ నినో గండం?

తెలంగాణలో వాతావరణం అంతుచిక్కడం లేదు. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నా... నేలపై మాత్రం ఒక్క వర్షపు చినుకూ రాలడం లేదు.