నీతి కథ: అసలైన శిల్పి ... తోటి వారిని గుర్తించాలి.. లేకపోతే జరిగేది ఇదే..!

సింహగిరిని నరేంద్రుడు పాలించేవాడు. మహారాణికి కానుకగా కోట పక్కన ఉన్న ఉద్యానవనంలో రామాలయం, కృష్ణాలయం నిర్మించి ఇవ్వాలని తలచి పక్క రాజ్యాల నుంచి సుధాముడు, వీరయ్య అనే ఇద్దరు పేరున్న శిల్పులను పిలిపించి వారికి బాధ్యతలు అప్పగించాడు రాజు.