కొన్ని చిట్కాలు సింపుల్గా ఉన్నా అయితే టైంకి అవి గుర్తుకు రావు అంతే. పిల్లలు ఉన్న దాదాపు ప్రతి ఇంట్లో బేబీ ఆయిల్ ఉంటుంది. అయితే ఆ ఆయిల్ ను కేవలం బేబీస్ కు మాత్రమే వాడతాం. పెద్ద వాళ్లలా పిల్లల చర్మం రఫ్ గా ఉండదు. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.