'ఫాదర్-సన్' సెంటిమెంట్‌తో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ముగ్గురు డైరెక్టర్లు నమ్ముకున్న ఆ బలమైన ఎమోషన్ ఇదేనా?

టాలీవుడ్ యంగ్ హీరోస్ బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూడు పాన్ ఇండియా చిత్రాలపై సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.