వైఎస్ జగన్‌తో సింగపూర్ కాన్సుల్ జనరల్ సమావేశం.. లోకేష్‌తో భేటీ అయిన గంటల్లోనే..!

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ భేటీ అయ్యారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను సింగపూర్ బృందం కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు సోమవారం రోజున మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయిన సింగపూర్ కాన్సుల్ జనరల్.. మంగళవారం వైఎస్ జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వీడియోలు, ఫోటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.