సర్కార్ కీలక నిర్ణయం.. అంగన్వాడీ కేంద్రాల సమయాల్లో మార్పులు! కొత్త టైమింగ్స్ ఇవే

Andhra Pradesh Anganwadi New Timings: కూటమి సర్కార్ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు ఉపశమనం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఆయా అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేసింది. అయితే ఈ మార్పు కేవలం ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్రాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది..