తమిళనాడులో మైండ్ గేమ్ పాలిటిక్స్.. స్టాలిన్ స్ట్రాటజీకి సీఎం విజయ్ ‘మాస్టర్ స్ట్రోక్!

తమిళనాడు రాజకీయాలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ.. తొలి ప్రయత్నంలోనే 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే, స్పష్టమైన మెజారిటీకి పది స్థానాల దూరంలో ఆగిపోవడంతో, డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీల వెలుపలి మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే విజయ్ సర్కార్ను పడగొట్టేందుకు డీఎంకే శతవిధాలా ప్రయత్నిస్తోంది.