రైతన్నలకు సూపర్ గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల.. మీకు వచ్చాయా

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వానా కాలం పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుభరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రెండు ఎకరాల్లోపు సుమారు 44.28 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్ల నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం