'మా అమ్మను తిడితే ఊరుకుంటానా'?.. డెలివరీ బాయ్‌తో ఫైట్‌పై అఖిల్ రాజ్ క్లారిటీ.. కేసు నమోదు!

ఇటీవల 'రాజు వెడ్స్ రాంబాయ్' ఫేమ్ నటుడు అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌తో గొడవ పడుతున్న విజువల్స్ నెట్టింట హల్చల్ చేశాయి. అఖిల్ ఫ్రస్ట్రేషన్‌ను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. అయితే, ఈ వివాదంపై లేటెస్ట్ గా అఖిల్ రాజ్ స్పందిస్తూ అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఒక క్లారిటీ ఇచ్చారు.