Makutam: ఏడాది పాటు పర్సనల్ లైఫ్‌ను మరిచిపోయా.. దర్శకుడిగా విశాల్ ఎమోషనల్

విశాల్ హీరోగా, దర్శకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాను స్వర్గీయ ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నారు. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి తాజాగా రెండో పాట ‘నచ్చాకే వచ్చేరా’ను విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ ఒక