సింధూ జలాలను నియంత్రిస్తున్న చేతులను ఇస్లామాబాద్ నరికేస్తుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు

జమ్మూ కశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి కారణంగా పాకిస్థాన్‌కు సింధూ జలాలను భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్‌తో యుద్ధానికి సిద్ధం అంటూ పాకిస్థాన్ స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కింది.