Food : టమాటా మజ్జిగ, కాకరకాయ పులుసు, నిమ్మకాయ రసం.. ఈ వర్షాకాలంలో టేస్టీ బెస్ట్ ఫుడ్

రైనీ సీజన్ స్టాటయింది.. అడపా దడపా వర్షాలు కూడా పడుతున్నాయి.ఇన్ ఫెక్షన్లకు ఈ కాలం పెట్టింది పేరు. వైరస్ లు దాడి చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హెల్దీగా ఉండాలంటే ఈ సీజన్ లోఇమ్యూనిటి పవర్ పెంచే ఫుడ్ తీసుకోవాలి.ఈ స్టోరీలో అలాంటి వంటకాలైన టమాటా మజ్జిగ.. కాకరకాయ పులుసు..నిమ్మకాయ రసం ఎలా తయారుచేయాలో చూద్దాం