మల్టీ విటమిన్ రైస్ ను ప్రోత్సహిస్తం.. ప్రపంచ బియ్యం ఎగుమతిదారుగా తెలంగాణను తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో మల్టీ విటమిన్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్ వంటి విలువ ఆధారిత బియ్యం ఉత్పత్తులకు ప్రోత్సహిస్తామని సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.