సూర్యుడి భగభగతో అల్లాడిపోతున్న దేశాలివే...! హీట్ డోమ్ ప్రభావమేనా..?
యూరప్ గ్లోబల్ వార్మింగ్ కోరల్లో చిక్కుకున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖండాన్ని అతలాకుతలం చేస్తున్న భీకర ‘హీట్‌వేవ్’ (తీవ్ర వడగాలులు) అక్కడి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది