AP EAPCET 2026 Results : ఇవాళ ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోవచ్చు

AP EAPCET 2026 Results : ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ ఈఏపీసెట్ (EAPCET) 2026 ఫలితాలు విడుదలవుతాయి. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు.