Andhra Pradesh: నెల్లూరు రొట్టెల పండుగ మహిమ.. ఈ కొత్త జంట రియల్ స్టోరీ వింటే నిజమేనని నమ్మాల్సిందే..

నాడు పెళ్లి కావాలని వేర్వేరుగా వచ్చి రొట్టెలు మార్చుకున్నారు... కట్ చేస్తే, నేడు అదే దర్గా సాక్షిగా భార్యాభర్తలుగా మారి నవదంపతులుగా చేతులు పట్టుకుని తిరిగి వచ్చారు.. వినడానికి ఏదో సినిమా కథలా ఉందా? కానీ ఇది అక్షరాలా నిజం.నెల్లూరు రొట్టెల పండుగలో జరిగిన ఈ అద్భుతమైన సంఘటన ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.