ఎల్ నినో ప్రభావం.. రైతులు ప్రత్యామ్న్యాయ పంటలు సాగు చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో వ్యవసాయానికి కనీస సహకారం లేదని మండిపడ్డారు.