Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా ఆరు లైన్ల నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే..

ఏపీలోని ప్రజలకు మరో గుడ్ న్యూస్. త్వరలో మరో కొత్త హైవే అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం ఆరు గంటల్లోనే బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. ఆరు లైన్ల రహదారిగా దీనిని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.