ఢిల్లీ కొత్త వెహికల్ పాలసీ: ఈవీలకు జీరో రోడ్ ట్యాక్స్.. 2028 తర్వాత పెట్రోల్ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్

ప్రపంచంలోనే కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న రాజధాని నగరాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంటుంది. శీతాకాలంలో ఢిల్లీ గాలి విషతుల్యంగా మారిపోయి.. జనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడే పరిస్థితి నెలకుంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీని కాలుష్యరహితంగా మార్చేందుకు అక్కడ బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం కొత్త వాహన విధానం తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా, ఈవీ పాలసీకీ సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది.