ఆకలేస్తుందని చల్లబజ్జీలు తిన్నారు.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 50 మంది..

కాకినాడ జిల్లా దుగ్గుదుర్రు గ్రామంలో రోడ్‌సైడ్ కాకా హోటల్‌లో చల్ల బజ్జీలు తిన్న సుమారు 50 మంది ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన అనంతరం హోటల్ యజమాని పరారయ్యాడు. నాసిరకం పిండి లేదా నూనె కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.