Traffic Diversion: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లో జులై 1 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో కొత్త...

హైదరాబాద్ నగరవాసులకు సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ పరిసరాల్లో కొనసాగుతున్న మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో జూలై 1 నుంచి 90 రోజుల పాటు ఈ రూట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు వాహనదారులు ఈ రూట్ మ్యాఫ్ ఫాలో అవ్వాలని సూచించారు.