"మా నీటి జోలికొస్తే చేతులు నరుకుతాం": భారత్‌కు పాక్ మంత్రి తీవ్ర హెచ్చరిక

పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా సింధు నదీజలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్థాన్ పాలకులు తరచుగా భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాజాగా పాక్ వాతావరణ మార్పుల మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. తమ నీటి వాటాపై భారత్ చేయి వేయాలని చూస్తే ఆ చేతులను నరికేస్తాం అని బహిరంగంగా బెదిరించారు. రాబోయే రెండేళ్లలో సింధు జలాల్లోని తమ పూర్తి వాటాను భారత్ వాడుకుంటుందని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ ప్రకటించిన నేపథ్యంలోనే పాక్ మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ఈ రకమైన కామెంట్లు చేశారు.