జీఎస్టీ తగ్గినా టికెట్ రేట్లు తగ్గించలే: . AMBతో సహా మరో 5 థియేటర్లపై GSTAT కొరడా!

ఎంబీ సినిమాస్ (AMB Cinemas LLP) జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా తమ వద్దే ఉంచుకుందని వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) తేల్చింది. ఈ నేపథ్యంలో ఏఎంబీ సినిమాస్ రూ.1.1 కోట్లు రాష్ట్ర, కేంద్ర వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.