Asian Games 2026: హర్మన్‌ప్రీత్ కెప్టెన్.. 15 మంది భారత మహిళల జట్టు ఇదే!

మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఎదురైన ఘోర పరాభవాన్ని పక్కన పెట్టి, సరికొత్త టోర్నమెంట్లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా రాబోయే సెప్టెంబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2026 కోసం ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించింది.