హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా ముందు 171 పరుగుల లక్ష్యం

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఐకానిక్ లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాపై విరుచుకుపడింది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు చేసింది.