రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా సొమ్మును ఈనెల 30న అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంటల సాగుకు ఉపయోగపడేందుకు రైతుభరోసా పేరుతో ప్రభుత్వం పెట్టుబడి సాయా న్ని అందిస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు పేరుతో ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత రైతుభరోసాగా పేరు మార్చారు. గతంలో దాదాపుగా సీజన్ ఆరంభానికే పెట్టుబడి సాయం అందగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం సరిగ్గా అందలేదు. ఆర్థికంగా ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా రైతుభ రోసాను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేకపోతుం దన్న చర్చ సాగుతోంది.