సౌదీలో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి

సౌదీ అరేబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఇంధన దిగ్గజం సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం (జూన్ 28) రాస్ తానూరా ప్రాంతంలో కుప్పకూలింది.