వరి పండించడంలో.. కొనడంలో దేశంలోనే నెంబర్ వన్ మనమే: మంత్రి ఉత్తమ్ కుమార్

వరి పండించడంలో.. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్‌వన్ అని అన్నారు పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడిన ఆయన, తెలంగాణ దేశంలోనే ధాన్యం కొనుగోళ్లలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.