‘హైదరాబాద్‌ నుంచి ఆంధ్రావాళ్లు వెళ్లిపోవాలని పోస్టులు పెట్టడం కాదు.. ఈ పని చేయండి’: జబర్దస్త్ మహిధర్

హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావాళ్లు తమ ఆస్తులను అమ్మేయాలని అనుకుంటే.. కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ల దగ్గర అంత డబ్బు ఉందా? వెంటనే డబ్బులు ఇచ్చిన ఆ ఆస్తులను కొనుక్కోగలరా అంటూ ఓ వీడియో పెట్టిన యూట్యూబర్ జబర్దస్త్ మహిధర్.. తన మాటలను వెనక్కి తీసుకున్నారు. తాను అలా అనడానికి కారణమేంటో చెప్పిన ఆయన.. కొందర్ని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అంతే కాదు హైదరాబాద్ నుంచి ఆంధ్రావాళ్లు వెళ్లిపోవాలని అంటున్న వారికి కూడా ఓ సూచన చేశారు.