తీవ్ర విషాదం.. ఒకరు నవ వరుడు, మరొకరు కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి! కన్నీళ్లు పెట్టించే ఘటన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద ఘోర బైక్ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి ప్రభుదాస్, మూడు నెలల క్రితమే పెళ్లయిన నవవరుడు రవి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది.