మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లీ స్పెషల్ అపియరెన్స్.. అనుష్కతో కలిసి మ్యాచ్ చూసిన కింగ్

క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ మస్ట్-విన్ మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలను ఉత్సాహపరిచేందుకు ఒక క్రేజీ సర్ప్రైజ్ గెస్ట్ జంట గ్రౌండ్ లోకి వచ్చింది. ఇండియన్ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఆదివారం లార్డ్స్ స్టాండ్స్‌లో సందడి చేశారు.