శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. భావనపాడు సముద్ర తీరంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భావనపాడు తీరంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.