బాలీవుడ్ యంగ్ యాక్టర్, డ్యాన్సర్ రాఘవ్ జయల్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, తెలుగు హీరోయిన్ నిహారిక NM డేటింగ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న కొన్ని రొమాంటిక్ ఫోటోలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.