కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వంశీరామ్ బిల్డర్స్.. దేవర్ష్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లోని మూసాపేట ప్రభుత్వ బాలుర స్కూల్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా స్కూల్‌లో ఓ కొత్త క్లాస్ రూమ్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి.