ముగ్గురు సీఎంల మీటింగ్ లో జరిగిన సీక్రెట్ ఒప్పందం ఏంటి?..సీఎం రేవంత్రెడ్డి బయటపెట్టాలి: హరీశ్ రావు

తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం రోజు మూడు రాష్ట్రాల సీఎంల మీటింగ్లో చేసుకున్న సీక్రెట్ఒప్పందం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్చేశారు.