జులై 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్.. జులై16 నుంచి వెబ్ ఆప్షన్లు.. జులై 24న సీట్ల అలాట్

టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌‌‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు జులై 5 నుంచి 10 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫికెట్లను అప్‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది