జంతువులను వేటాడే ముఠా అరెస్ట్.. కామారెడ్డి జిల్లా గాంధారి పీఎస్ పరిధిలో ఘటన
కామారెడ్డి, వెలుగు : నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్న ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం మీడియాకు వెల్లడించారు.