Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన క్రికెట్ కెరీర్ పరంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కెరీర్ మొత్తం బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లోనే శాశ్వతంగా ట్రైనింగ్ తీసుకోవాలనే లక్ష్యంతో అతను ముంబై నుంచి పూర్తిగా బెంగళూరుకు తన నివాసాన్ని మార్చేశాడు.