TV9 Sweet Home Expo 2026: ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో సరైన...

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. భూములు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. నగరం రోజురోజుకి డెవలప్ అవుతున్న క్రమంలో భూముల ధరలు ఆకాశాన్నంటున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడే భూమి కొనుగోలు చేస్తే భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది.