‘ మేము పాకిస్థాన్‌లో భాగం కాదు.. భారత్‌ సాయం కోరుతాం’.. ఇస్లామాబాద్‌కు పీఓకే ప్రజలు వార్నింగ్

జూన్ మొదటి వారం నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మొదలైన నిరసనలు.. రోజు రోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. ఈ నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడానికి పాకిస్థాన్ సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. కాానీ, ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 30న భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇందులో వేలాది మంది పాల్గొని, తాము పాకిస్థాన్‌కు బానిసలం కాదని, అవసరమైతే భారత్ సాయం కోరుతామని హెచ్చరించారు.