పిల్లలు వద్దు అనుకున్నందుకే విడాకులు.. గౌరవ్ ఖన్నాతో ఆరేళ్ల బంధానికి ముగింపు పలికిన ఆకాంక్ష!

బుల్లితెరపై మోస్ట్ పాపులర్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా. అయితే వీరి విడాకుల వ్యవహారంపై లేటెస్ట్ గా 'లాక్ అప్; సచ్ యా సజా' రియాలిటీ షో వేదికగా తన సంచలన నిజాలను బయటపెట్టింది. తమ ఆరేళ్ల బంధానికి ముగింపు పలకడానికి గత అసలు పిల్లలు అని చెప్పింది.