బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్, వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా నటించిన బాలీవుడ్ క్రేజీ మూవీ 'ఇక్కా' (Ikka). నెట్ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ను మంగళవారం ( జూన్ 30, 2026 ) మేకర్స్ విడుదల చేశారు.