రేపే ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ.. ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలి, టైమింగ్స్ వివరాలు ఇవే!

ఐర్లాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని పక్కన పెట్టి, భారత యువ క్రికెట్ జట్టు మరో హై-వోల్టేజ్ సిరీస్‌కు రెడీ అయింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. రేపు (జూలై 1న) జరగబోయే తొలి టీ20 పోరుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.