పీవీ సునీల్ కుమార్‌కు షాకిచ్చిన క్యాట్.. పిటిషన్ కొట్టివేత..

సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు క్యాట్‌లో చుక్కెదురైంది. ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ క్యాట్ కొట్టివేసింది. పీవీ సునీల్ కుమార్ ఇవాళ (జూన్ 30) రిటైర్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తప్పిస్తూ సోమవారం రిలీవ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఒక్కరోజైన తనను సస్పెన్షన్ నుంచి రిలీవ్ చేయాలని పీవీ సునీల్ కుమార్ క్యాట్‌ను అభ్యర్థించగా.. క్యాట్ అందుకు నిరాకరించింది.