Intelligence జడ్పీ పాఠశాల నిధుల దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్ విచారణ

Intelligence Probe into Misuse of ZP School Funds
గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్ సిబ్బంది విచారణకు సన్నద్ధమవుతున్నారు. ‘ నిధుల మంజూరెంత.. ఖర్చు ఎంత?’ శీర్షికతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిత కథనంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.