తెలంగాణలో ఎయిర్‌టెల్ రెండో ప్రధాన కార్యాలయం.. సీఎం రేవంత్ రెడ్డితో సునీల్ మిట్టల్ భేటీ!

ఎయిర్‌టెల్‌కు హైదరాబాద్‌ను రెండో ప్రధాన కార్యాలయంగా భారతీ గ్రూప్ పరిశీలిస్తోందని మిట్టల్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో తమ డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి, ఫైబర్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేయడానికి అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తామని ఆయన ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.