నేడు (జూన్ 29) ఢిల్లీలో  సీసీహెచ్ఎఫ్డబ్ల్యూ సదస్సు..హాజరుకానున్న మంత్రి దామోదర

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం నిర్వహించనున్న16వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (సీసీహెచ్ఎఫ్ డబ్ల్యూ) అత్యున్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారు