ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెస్సీ రెండో స్థానం, ఎంబాప్పే మూడో ర్యాంక్.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా!

FIFA Power Rankings: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవడంతో టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 3 మ్యాచ్‌ల్లో 6 గోల్స్ చేసి, వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికంగా 19 గోల్స్ చేసిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు