నెలకు రూ.1.20 లక్షల జీతంతో.. Bank of Indiaలో ఉద్యోగావకాశాలు

Bank of India Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో మొత్తం 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారు జులై 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..