ఉద్యోగుల బకాయిలకు మరో రూ.2 వేల కోట్లు..నిధులు విడుదల చేసిన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం రెండో విడత కింద మరో రూ.2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ